Follow the instructions given
Draw the diagrams of same species on same page
Write and Draw diagrams with pencil only
Albugo conidia ఆల్బుగో కోనిడియం
Draw the diagrams of same species on same page
Write and Draw diagrams with pencil only
Albugo conidia ఆల్బుగో కోనిడియం
1. Rounded condia are arranged in a chain on the conidiophores..
2. The condia are formed in a basipetal manner and they are exogenous.
3. The conidia are attached to each other with the help of mucilaginous disjunctors.
4. Each conidium has 5-8 nuclei.
1. అనేక గోళాకార కోనిడియంలు గోలుసు వలె కోనిడియోఫోర్ పైన ఏర్పడ్డాయి
2. కోనిడియంలు ఆధారభిసార క్రమంలో బహిర్జాతంగా ఉత్పుత్తి అవుతాయి
3. కోనిడియంలు డిస్ జంగ్టర్స్ లేదా మధ్యస్థ చక్రాలనే జిగురు నిర్మాణాలతో
అతుకోని ఉన్నాయి
4. పత్రి కోనిడియంలో 5-8 కేంధ్రకాలు ఉన్నాయి
Albugo oospores ఆల్బుగు సంయుక్తబీజాలు
- Oospores has two walls.
- The outer wall or exospores is thick and with small nodular structures.
- The inner wall or endospore is thin.
- సంయుక్తబీజం రెండు మంధమైన కణ కవచాలను కలిగి ఉంది
- వెలుపలి కవచం మందందాను. బుడిపెలతో ఉంది
- లోపలి పోర పలుచగా ఉంది
Mucor Vegetative మ్యూకర్ శాఖీయ నిర్మాణం
1. The Mycelium forms a loose fluffy mass of cotton on the substratum.
2. The mycelium is branched, coenocytic and aseptate.
3. Upright sporangiophores are also seen.
1. శిలింధ్రజాలం మెత్తని దూది వలె తెల్లగా ఉంది
2. తంతువులు విభాజక రహితంగా, శాఖయుతంగా, బహు
కేంధ్రకంగా ఉన్నాయి
Saccharomyces Vegetative
1. Saccharomycese is unicellular.
2. Each cell is oval or spherical.
3. The cell wall encloses the cytoplasm which is differentiated into
outer ectoplasm and inner endoplasm.
1. ఏకకణ నిర్మాణం
2. కణాలు, గోళాకార లేదా అండాకారంగా ఉంటాయి
3. కణ కవచం లోపల కణద్రవ్యం దళసరి వెలుపలి పోరగా, పలుచని
లోపలి పోరగా విచక్షణ చెంది ఉంది
4. కణం పైన చిన్నబుడిపెలాగా ఏర్పడుతుంది
Saccharomycese Budding
1. Each cell give rise to one small small outgrowth or
protuberance called bud.
2. The bud gradually enlarges in size.
2. The bud gradually enlarges in size.
Pencillium conidia
1. Branched, erect, conidiophores are seen like a small brush (Penicillus).
2. Each branch of conidiophores ends in sterigmata.
3. Sterigmata group of conidias basipetally.
4. Conidia are globose or ovoid, blue or green in colour and
appear like glass beads under the microscope.
1. పెన్సిలియమ్ లో బాగా అభివృద్ధి చెందిన శిలీంధ్రజాలం ఉంటుంది
2. అంతువులో కణాలు చిన్నవిగా ఓకటి నుండి అనేక కేంధ్రకాలను
కలిగి ఉంటుంది
3. నూనె చుక్కల రూపంలో ఆహరపు నిల్వ ఉంటుంది. అంతు కుడ్యం
పలుచగా ఉంటుంది.
ఖైటిన్ తో నిర్మితమై ఉండును
4. కోనిడియంలు గోళాకారం, అండాకారం, దీర్ఘ వృత్తాకారం లేదా
బేరిపండు ఆకారంలో ఉండ వచ్చును
Draw picture A and B Only
Penicillium Ascocarp
1. Completely closed fruiting body called the cleisthothecium is seen.
2. Globose asci lie scattered in the fruiting body.
3. Each ascus has eight, uninucleate, wheel shaped ascospores.
1. ముఖ రంధ్రం లేని గోళాకార ఫలనాంగా కనిపిస్తుంది
2. దీని లోపల చెల్లా చెదురుగా ఆస్కస్ లు అమరి ఉన్నాయి
3. ప్రతీ ఆస్కస్ లోపల 8 ఏక కేంధ్రక, చక్రం ఆకారపు
3. ప్రతీ ఆస్కస్ లోపల 8 ఏక కేంధ్రక, చక్రం ఆకారపు
ఆస్కోస్పోర్ లు ఉన్నాయి
RUST ON WHEAT గోధుమపై కుంకుమ తెగుళ్ళు
C : Teliomycetes
O : Uridinales
F : Pucciniaceae
G : Puccinia
Write and Draw uredial and telial stages
in one page
External Feature
External Feature
- Rust on Wheat is caused by Puccinia graminis tritici.
- Dark Brown or black lesions are seen on the leaves, leaf sheaths and stem.
- The infected part gives rusty appearance due to these pustules.
- గోధుముపై కుంకుమ తెగుళ్ళు పక్సినియా గ్రామినిస్ ట్రిటికై వల్ల కలుగుతుంది
- పత్రం, పత్ర తోడుగు మరియు కాండం పైన ముదురు గోధుమ లేదా నల్లని మచ్చలు కనబడుతాయి
- స్ఫోటాల వల్ల వ్యాధి సోకిన భాగాలు తుప్పు పట్టినటుగా కనబడుతాయి
Internal Feature
- Rust on Wheat is caused by Puccinia graminis tritici.
- Brick red coloured, oval lesions are seen on the leaves.
- Uredosori are seen from the ruptured epidermis.
- Each Uredospore is binucleate, stalked and round to oblong in shape.
- గోధుముపై కుంకుమ తెగుళ్ళు పక్సినియా గ్రామినిస్ ట్రిటికై వల్ల కలుగుతుంది
- పత్రం పైన వరుపు, గుండ్రన్ని మచ్చలు కనబడతాయి
- తెగిన బాహ్యచర్మ నుండి యురిడియోసోరై కనబడుతాయి
- ప్రతి యురిడియో సిద్ధబీజం ద్వికేంద్రక, వృంతయుత, గుండ్రని నిర్మాణం
Uredial stage యురిడియల్ దశ .
- Red oval shaped pustules are seen on the leaves.
- Epidermis is ruptured due to underlying uredospores.
- Each uredospore is binucleate, stalked and oval shaped.
Telial stage పక్సీనియా టిలియల్ దశ
- Black, oval pustules are seen on the leaves.
- Epidermis is ruptured due to underlying teleutospores.
- Teleutospores are elongated, two celled structure.
- పత్రం పైన నల్లని, గుండ్రన్ని స్ఫోటాలు కనబడుతున్నాయి
- టిలిటో సిద్ధబీజాల వల్ల బాహ్యచర్మం తెగింది
- టిలిటో సిద్ధబీజాలు పోడువుగా, రెండు కణ నిర్మాణం
Draw 'B' & Ç Diagram only
Pycnidial stage పిక్నిడియల్ దశ
Draw and write pycnidial and aecial stage in
Draw and write pycnidial and aecial stage in
one page
- On the upper surface of the Barberry leaf a flask shaped pycnidium is seen.
- The Pycnidium has a pore called ostiole
- Orange coloured periphysis are seen adjacent to ostiole.
- The cavity of pycnidium shows many elongated uninucleate pycnidiospores.
- బార్బేరి పత్రం ఉర్ధ్వ బాహ్యచర్మం పై కూజాకార పిక్నిడియం కనబడుతున్నాయి
- పిక్నిడియం అగ్రభాగాన బయటికి ముఖరంధ్రంతో తెరుచుకోని ఉంది
- వీటిలో కోన్ని స్వీకార తంతువులు కనబడుతున్నాయి
- పిక్నిడియం లోపల అనేక పోడువుగా, ఏకకేంధ్రక పిక్నిడియో సిద్ధబీజాలు ఉన్నాయి.
Puccinia aecial stage ఏసియల్ దశ
- On the lower epidermis of the Barberry leaves cup shaped aecidium are seen.
- Each aecidium has a protective layer called peridium.
- At the base of aecidium many elongated sporophores are arranged in palisade like manner.
- Each sporophore cuts of small disjunctor and large acediospore.
- బార్బెరి పత్రం అధో బాహ్యచర్మం పైన కప ఆకార ఏసిడియంలు కనబడుతున్నాయి
- పత్రి ఏసిడియం ను ఆవరించి ఓక రక్షక పోర ఉంది, దీనిని పరిచర్మం అంటారు
- ఏసిడియం పీఠ భగాన అనేక స్పోరోఫోర్లు అమరి ఉన్నాయి
- పత్రి స్పోరోఫోర్ నుండి ఓక ఏసియో సిద్ధబీజం మరియు డిస్జక్టర్ ఎర్పడుతుంది.
Tikka disease of Groundnut వేరుశనగ టిక్కా తెగుళ్ళు
D: Eumycota
C: Deuteromycetes
O: Moniliales
F: Moniliaceae
G: Cercospora
- Tikka disease of Groundnut is caused by Cercospora personata.
- Circular dark brown spots are seen on the upper surface of the leaf.
- Conidiophores are dark coloured, small, unbranched and aseptate.
- Conidiophores are arising in groups from the stroma.
- The Conidia are produced acrogenously.
- Conidia are long, inversely clavate and septate.
- వ్యాధి జనకం సెర్కోస్పోరా పర్సోనేటా
- వ్యాధి లక్షణం పత్రం, పత్ర వృంతం పై కనిపిస్తాయి
- ఆకపచ్చ మచ్చలు పత్రాల పైన ఏర్పడతాయి
- మచ్చలు గుండ్రంగా గోధుమ వర్ణంలో ఉన్నాయి
- మచ్చల చూట్టు తేజో వలయం ఏర్పడుతుంది.
The little leaf of Brinjal
- The disease is caused by mycoplasma.
- The affected plant shows short, narrow, soft and yellowish leaves.
- The petioles are also reduced because of which the leaves appear to be sticking to the stem.
- The internodes are also shortened.
Try to Draw the small leaves as shown in the picture one
Crustose lichen క్రస్టోజ్ లైకెన్లు
Draw and write all lichens in one page
Draw and write all lichens in one page
1. These lichens are found as flattened, incrustations on rocks and barks, adhering very
closely to the substratum.
2.They cannot be removed from the substratum without injuring the thallus e.g., Leconora.
1. ఇవి సూక్ష్మ పరిమాణంలో ఉంటాయి
2. ఇవి పలుచగా, పోరలుగా, బల్లపరుపుగా ఉంటాయి
3. ఆధారానికి చాలా సన్నిహితంగా అంటి పెట్టుకోని ఉంటాయి
Foliose lichen పత్రాభ లైకెన్లు
1. These are flat, leaf-like, with lobed margins and are partially attached to the substratum at certain points
like tree trunks, rocks and ground by delicate rhizines.
2. Rhizines are hypha or hyphal tufts.
1. ఇవి పత్రాల వంటి తమ్మెలతో, ఆవాసానికి క్షితజ సమాంతరంగా పెరుగుతాయి
2. థాలస్ అధోబాగం నుంచి మూల తంతు నిర్మాణాలైన రైజిన్ లు ఏర్పడి
ఆధారంతోనికి చోచ్చుకుపోతాయి
3. థాలస్ ఉపరితలం ముడతాలు పడి ఉంటుంది.
ఉ పార్మిలియా
Fruticose lichen ఫ్రూటికోజ్ లైకెన్లు
1. These lichens are much branced and ribbon-like.
2. Sometimes they are filamentous and seems to be shabby so that they are named as fruticose.
3. They are filamentous, either erect e.g., cladonia or pendent e.g., Usnea
4. Fruticose lichens remain attached to the substratum only by the basal portion
1. ఇవి వస్తృతంగా శాఖీయ భవనం చెంది చిరపోదలుగా పెరుగుతాయి
2. విటి శాఖలు స్థూపాకారంలో ఆధారం నుండి పెరుగుతాయి
3. ఈ థాలస్ మూల తంతువులు ఉండవు
4. థాలస్ పీఠభాగం ఆధారానికి అంటిపెట్టుకోని ఉంటుంది.
Draw either diagram B from first picture I or
D from picture II
Draw either diagram B from first picture I or
D from picture II
No comments:
Post a Comment